కనకధార స్తోత్రం తెలుగు లో

Kanakadhara Stotram in Telugu

కనకధార స్తోత్రం

అంగం హరే పులక భూషణమాశ్రయంతి
భృంగాంగనేవ ముకుళాభరణం తమలం |
అంగీకృతాఖిల విభూతిరపాంగ లీలా
మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ||

ముగ్ధా మూహుర్విదధతి వదనే మురారే
ప్రేమాత్రపప్రాణిహితాని గతాగతాని |
మాలా దృశోర్మధుకరీవ మహేత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాహ్  ||

అమీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
ఆనందకందామని మేషమనంగతంత్రం |
ఆకేకర  స్టిత్థకని నికపక్ష్మ నేత్రం
భూత్యై భవేన్మమ భుజంగసయనంగనాయ ||

భావన్తరే మధుజితః శ్రీతకౌస్తుభే యా
హారవలీవ హరిణీలామయీ విభాతి |
కామప్రదా భగవతోపి  కటాక్షమాలా
కళ్యాణమవహతు మే కమలాలయాయహ్  ||

కాలాంబుదాలి లలితోరసి కైటభారే
ధారాధరే స్పురతి యా తతిదంగనేవ |
మాతు సమస్త జగతాం మహానీయమూర్తిహి
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః ||

ప్రాప్తం పదం ప్రథమతఃఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాధిని మన్మథేన |
మయ్యాపతేత్త దిహ మంథర మీక్షణార్ధం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః ||

విశ్వమరేంద్ర పదవి భ్రమ దానదక్షం
ఆనంద హేతురధికం మురవిద్విషోపి |
ఈశన్నషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోధర సహోదరమిందిరాయాః ||

ఇష్ట విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టి ప్రహృష్ట కంలోదరదీప్తిరిష్టం
పుష్టిం క్రుషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ||

దద్యాద్ధయానుపవనోపి ద్రవిణంబుధరాం
అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే |
దుష్కర్మ ఘర్మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంభువః ||

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి |
సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నామస్త్రిభువనైక గురొస్తారున్యై ||

శ్రుత్యై నమోస్తు శుభ కర్మ ఫల ప్రసూత్యై
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై |
శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్టీయై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై ||

నమోస్తు నాళీఖ నిభాననాయై
నమోస్తు  దుగ్డోదది జన్మభూంయై |
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై ||

నమోస్తు హేమాంభుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికయై |
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్ఙ్గయుధ వల్లభాయై ||

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసిస్థితాయై |
నమోస్తు లక్ష్మియై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై ||

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోస్తు దేవాదిభిరర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై ||

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మమేవ మాతారనిశం కలయంతు మన్యే ||

యత్కటాక్ష సముపాసనావిధి
సేవకస్య సకలార్థ సంపద |
సంతనోతి వచనాంగమానసై
త్వాం మురారి హ్రిదయేశ్వరీం భజే ||

సరసిజ నిలయే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ||

ధిగ్గస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
సర్వాహిని విమలచారు జలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జనానీమశేష
లోకాధినాథ గృహిణీ మమృతాబ్ధి పుత్రీమ్ ||

కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణా పూర తరింగితైరపాంగై |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయః ||

స్తువంతి యే స్తుతిభిరమీరంవహం
త్రయీమయీమ్ త్రిభువనమాతరం రమాం |
గుణాధికా గురుతర భాగ్యభాగినో
భవంతి తే భువి బుధభావితాశయాః ||

Kanakadhara Stotram in Telugu Video

Kanakadhara Stotram in Telugu PDF

Download Kanakadhara Stotram in Telugu PDF for great benefits, prosperity and success in your life.