లక్ష్మీ మంత్రం తెలుగు లో

Lakshmi Mantra in Telugu

లక్ష్మీ మంత్రం

సుమనస వందిత సుందరి మాధవి
చంద్రసహోదరి హేమమయే |
మునిగణ మండిత మోక్షప్రదాయిని
మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత
సద్గుణ వర్షిణి శాంతియుతే |
జయ జయహే మధుసూదన కామిని
ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ ||

Lakshmi Mantra in Telugu Video

Lakshmi Mantra in Telugu PDF

Download Lakshmi Mantra in Telugu PDF for great benefits, prosperity and success in your life.