మాతా భజనలు తెలుగు లో

Mata Bhajan in Telugu

మాతా భజనలు

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి |
ఆది పరాశక్తి పాలయమాం ||
త్రిపుర సుందరి రాజ రాజేశ్వరి |
త్రిభువనేశ్వరి పాలయమాం ||
కంచి కామాక్షి మధుర మీనాక్షి |
కాశీ విశాలాక్షి పాలయమాం ||
మంజు భాషిణి మంద హాసిని |
ఇందు శేఖరి పాలయమాం ||

Mata Bhajan in Telugu Video

Mata Bhajan in Telugu PDF

Download Mata Bhajan in Telugu PDF for great benefits, prosperity and success in your life.