సరస్వతీ మంత్రం తెలుగు లో

Saraswati Mantra in Telugu

సరస్వతీ మంత్రం

యా కుందేందు తుషారహార
ధవళా యా శుభ్ర వస్త్రావృతా
యా వీణా వరదండ మండితకరా
యా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి
భిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ
భగవతీ నిశ్శేష జాడ్యాపహా ||

Saraswati Mantra in Telugu Video

Saraswati Mantra in Telugu PDF

Download Saraswati Mantra in Telugu PDF for great benefits, prosperity and success in your life.