శ్రీరామ హారతి తెలుగు లో

Sri Ram Aarti in Telugu

శ్రీరామ హారతి

రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం

చరణములు

1.కోసలేశాయ మంద హాస దాస పోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం

2.చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం

3.లలితరత్నమండలాయ తులసివనమాలికాయ
జలద సదృశ దేహాయ చారు మంగళం

4. దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మంగళం

5.పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
అండజ వాహనాయ అతుల మంగళం

6.విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ
సుముఖచిత్తకామితాయ శుభద మంగళం 7.రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం

Sri Ram Aarti in Telugu Video

Sri Ram Aarti in Telugu PDF

Download Sri Ram Aarti in Telugu PDF for great benefits, prosperity and success in your life.